హస్తం గూటికి ఐదుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు

65చూసినవారు
హస్తం గూటికి ఐదుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు
హస్తం గూటికి ఐదుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరారు. తాజాగా జగిత్యాల బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎం.సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోగా, అంతకు ముందు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, మాజీ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

సంబంధిత పోస్ట్