జేసీబీ విధ్వంసం.. రైలు పట్టాలను సైతం వదలకుండా.. (Video)

60చూసినవారు
రైలు ట్రాక్‌పై ట్రైన్‌ నడవాలంటే.. ట్రాక్‌లను సరిగ్గా పట్టుకోగలిగేందుకు వీలుగా ప్రత్యేకమైన చక్రాలు ఉండాలి. అయితే రైలు పట్టాలపై రోడ్డు మీద నడిచే వాహనాన్ని నడిపితే ఏం జరుగుతుందో ఊహించండి.? ఇందుకు సంబంధించిన ఒక వీడియో ఇంటర్‌నెట్‌లో వేగంగా వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో రైల్వే ట్రాక్‌లపై జేసీబీ వాహనం పరుగులు పెట్టింది. ఇందుకోసం జేసీబీ వీల్స్‌లో ఎలాంటి మార్పు చేయలదు. వీడియో చూస్తే నిజంగానే షాక్‌ అవుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్