హాస్పిటల్‌లో చేరిన ‘దేవర’ నటుడు

587చూసినవారు
హాస్పిటల్‌లో చేరిన ‘దేవర’ నటుడు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా మూవీ దేవర పార్ట్ 1. తాజాగా ఈ మూవీ నటుడు, బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీఖాన్ హాస్పిటల్‌లో చేరారు. ముంబైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో ఆయన మోకాలికి నేడు శస్త్ర చికిత్స జరిగింది. దీనిపై సైఫ్ మాట్లాడుతూ. తన పాత గాయం కారణంగా దేవర మూవీలోని ఒక యాక్షన్ సీక్వెన్స్‌లో సమస్య తలెత్తడంతో ట్రైసెప్ సర్జరీ అవసరం అయిందన్నారు.

సంబంధిత పోస్ట్