కుంభమేళాకు భారీగా పోటెత్తుతున్న భక్తులు

55చూసినవారు
కుంభమేళాకు భారీగా పోటెత్తుతున్న భక్తులు
మహా కుంభమేళాకు భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో భక్తుల పుణ్యస్నానాలు వైభవంగా సాగుతున్నాయి. ఈసారి 40 కోట్లకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే భక్తుల సంఖ్య 9 కోట్లకు చేరింది. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహోత్తర సనాతన హైందవ వేడుక సుమారు లక్ష మందికి ఉపాధి కల్పిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్