న్యాయమూర్తులు పెన్నులు ఎప్పుడు విరగ్గొడతారంటే?

56చూసినవారు
న్యాయమూర్తులు పెన్నులు ఎప్పుడు విరగ్గొడతారంటే?
మరణశిక్ష విధించిన తర్వాత న్యామమూర్తులు కలం మొనను విరగ్గొడతారు. ఈ ఆచారాన్ని భారత న్యామమూర్తులు బ్రిటిష్ పాలన కాలం నుంచి అనుసరిస్తున్నారు. మరణశిక్ష విధించాక ఆ తీర్పును రద్దు చేయలేమని చెప్పడానికి సంకేతంగా పెన్‌ను విరిచేస్తారు. అలాగే, రక్తం రుచి మరిగిన పెన్నుగా దానిని పరిగణించి, మరో ప్రాణం తీసే అవకాశం ఆ కలానికి ఇవ్వకూడదని ఈ పద్దతి పాటిస్తారు.

సంబంధిత పోస్ట్