ధనుష్ ‘రాయన్’ రిలీజ్ డేట్ ఫిక్స్

60చూసినవారు
ధనుష్ ‘రాయన్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాయన్’. ఈ సినిమా జులై 26న థియేటర్లలో విడుదల కానున్నట్లు ప్రత్యేక పోస్టర్‌ను ఆయన ట్వీట్ చేశారు. ఈ సినిమాలో సందీప్ కిషన్, ఎస్‌జే సూర్య, సెల్వరాఘవన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ధనుష్‌కు ఇది 50వ చిత్రం కావడం గమనార్హం. ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్