మగవారి కంటే ఎక్కువ మద్యం తాగేస్తున్న ఆడవారు

82చూసినవారు
మగవారి కంటే ఎక్కువ మద్యం తాగేస్తున్న ఆడవారు
మగవారితో అన్ని విధాలుగా మహిళలు పోటీ పడుతుండగా, మద్యం సేవించడంలో కూడా పురుషుల కంటే వెనుకంజ వేసేది లేదంటున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో మహిళలు అత్యధికంగా మద్యం సేవిస్తున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. ఇక్కడ 15 ఏళ్లు పైబడిన బాలికల్లో 24 శాతం మంది మద్యం సేవిస్తున్నట్లు తేలింది. తర్వాత సిక్కింలోనే అత్యధికంగా మద్యం సేవించే మహిళలు ఉన్నారు. 16 శాతం మంది అమ్మాయిలు ఇక్కడ మద్యం సేవిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్