3 కోట్ల ఇళ్ల నిర్మాణం.. కేంద్ర కేబినెట్‌ ఆమోదం

77చూసినవారు
3 కోట్ల ఇళ్ల నిర్మాణం.. కేంద్ర కేబినెట్‌ ఆమోదం
మూడోసారి ప్రధానమంత్రి అయ్యాక.. నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం తొలిసారి సమావేశమైంది. పీఎంఏవై కింద మరో 3 కోట్ల గృహాలు నిర్మించాలన్న నిర్ణయానికి క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. మరిన్ని నిర్ణయాలపై ఆమోదం తెలిపేందుకు చర్చలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్