రాత్రుళ్లు ఇలా చేస్తే.. గుండె సమస్యలు రావు

85చూసినవారు
రాత్రుళ్లు ఇలా చేస్తే.. గుండె సమస్యలు రావు
రాత్రి తీసుకునే భోజనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో రాత్రి లైట్ ఫుడ్ తీసుకోవాలి. త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. ఇక రాత్రి 8 గంటలలోపు తినడాన్ని అలవాటు చేసుకోవాలి. రాత్రుళ్లు ఆలస్యంగా భోజనం చేయడం కూడా గుండె సమస్యలకు కారణమని పలు అధ్యయనాల్లో తేలాయి. డిన్నర్‌లో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్