నిత్యవిద్యార్థిగా ఉండేవారే విజయం సాధిస్తారు: ప్రధాని మోదీ

70చూసినవారు
నిత్యవిద్యార్థిగా ఉండేవారే విజయం సాధిస్తారు: ప్రధాని మోదీ
నిత్య విద్యార్థిగా ఉండేవారే విజయం సాధిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం పీఎంవోలోని అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చాలామంది తన విజయ రహస్యం ఏమిటి అని అడుగుతుంటారని.. నిత్య విద్యార్థిగా ఉండటమే తన విజయ రహస్యం అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను అందుకోవాలని ఆకాంక్షించారు. అనుకున్నది సాధించాలంటే అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్