భారత మాజీ కెప్టెన్ ధోనీ భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌ను చూస్తున్నారు. ఓ షూటింగ్ సందర్భంగా ధోనీ మ్యాచ్ చూస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ధోనీతో పాటు బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ కూడా మ్యాచ్ చూస్తున్నాడు. వీరిద్దరూ ప్రస్తుతం ఓ యాడ్‌లో కలిసి నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.