డయేరియా.. రకాలు

77చూసినవారు
డయేరియా.. రకాలు
డయేరియా అనేది పసిపిల్లల నుంచి ముసలివారి వరకు అన్ని వయసుల వారికి వచ్చే సాధారణ వ్యాధి. ఇందులో ముఖ్యంగా రెండు రకాలున్నాయి. ఒకటి నీళ్ల విరేచనాలు. దీన్ని ‘నార్మల్ డయేరియా’ అంటారు. రెండోది.. రక్తం, బంకతో వచ్చే విరేచనాలు- దీన్ని ‘డిసెంట్రీ’ అంటారు. పిల్లల్లో వచ్చే డయేరియాకు ‘రోటా వైరస్’, పెద్దవాళ్లలో వచ్చే డయేరియాకు ‘నోరో వైరస్‌‌’లు కారణం. ఇవేకాకుండా రకరకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లు, జీర్ణ వ్యవస్థ దెబ్బ తినడం, ఫుడ్ పాయిజనింగ్ లాంటివి కూడా కారణమవుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్