గుడ్డులోని పచ్చసొన తింటే ఎన్నో ప్రయోజనాలున్నాయో తెలుసా?

80చూసినవారు
గుడ్డులోని పచ్చసొన తింటే ఎన్నో ప్రయోజనాలున్నాయో తెలుసా?
ప్రతి రోజు ఒక గుడ్డు తింటే అనేక జబ్బులకు దూరంగా ఉండొచ్చని నిపుణులు చెబుతుంటారు. అయితే కొందరు గుడ్డులోని తెల్లసొన తిని పచ్చ సొనను తినకుండా పడేస్తుంటారు. కానీ నిజానికి పచ్చ సొనలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ ఏ అధికంగా ఉంటుందట. దీంతో రేచీకటి రాకుండా అడ్డుకుంటుందని, అలాగే పచ్చసొనలో విటమిన్ బీ, కే ఉండడం వల్ల తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని వివరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్