కొరియన్ అబ్బాయిలు చాలా తక్కువగా ముఖ వెంట్రుకలను కలిగి ఉంటారు. కొరియన్ పురుషుల హెయిర్ ఫోలికల్స్ టెస్టోకి చాలా తక్కువ సున్నితత్వాన్ని కలిగి ఉంటుంది. దీంతో కోరియన్ల శరీరం, ముఖం జుట్టు మరింత నెమ్మదిగా పెరుగుతుంది. అలాగే వయస్సు సంబంధిత గడ్డం పెరుగుదల కూడా పరస్పర సంబంధం కలిగి ఉంటుంది. ఈ కారణం చేతనే ఐరోపా దేశాల్లోని పురుషులతో పోలిస్తే కొరియన్లకు వృద్ధాప్య ప్రక్రియ కూడా నెమ్మదిగా ఉంటుంది.