KTRపై దిల్ రాజు కీలక వ్యాఖ్యలు

77చూసినవారు
KTRపై దిల్ రాజు కీలక వ్యాఖ్యలు
మాజీ మంత్రి KTRపై FDC ఛైర్మన్ దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎంతో సినీ ప్రముఖుల సమావేశంపై కేటీఆర్ వ్యాఖ్యలు చాలా బాధాకరమని చెప్పారు. తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగులపై స్నేహపూర్వకంగా సమావేశం జరిగిందని.. సమావేశం పట్ల చిత్ర పరిశ్రమ సంతృప్తిగా ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధికి, సామాజిక సంక్షేమానికి తమ బాధ్యతగా తగిన సహకారాన్ని సీఎం కోరారని చెప్పారు. అనవసర వివాదాల్లోకి చిత్ర పరిశ్రమను లాగొద్దన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్