ఒలింపిక్స్, పారాలింపిక్స్ స్టార్లకు అంబానీ ఇంట విందు (Video)

65చూసినవారు
విశ్వవేదికపై సత్తాచాటిన భారత ఒలింపియన్లు, పారాలింపియన్లను రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ ప్రత్యేకంగా సత్కరించారు. ముంబయిలోని తమ నివాసం యాంటీలియాకు పిలిచి ప్రత్యేక అథిథ్యమిచ్చారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ప్రత్యేక వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా ‘భారత్ కీ షాన్ (దేశానికి గర్వకారణం)’ అంటూ నీతా అంబానీ ఛాంపియన్లను పరిచయం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్