హైదరాబాద్ లో జాతీయ పతాకానికి అవమానం

61చూసినవారు
హైదరాబాద్ లోని అడ్డగుట్టలో జాతీయ పతకానికి ఘోర అవమానం జరిగింది. తుకారంగేట్ లోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ఫ్లడ్ లైట్లు స్తంభానికి ఏర్పాటు చేసిన పెద్ద జాతీయ పతాకా నియమావళి ప్రకారం చిరిగిన జెండా మార్చకపోవడం జాతీయ పతాకానికి అవమానంగా పరిగణించాలన్న విషయం అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియక పోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జెండాను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్