ఫ్రెంచ్‌ పార్లమెంటు రద్దు

60చూసినవారు
ఫ్రెంచ్‌ పార్లమెంటు రద్దు
ఫ్రాన్స్‌ పార్లమెంట్‌ను రద్దు చేసి తిరిగి తాజాగా ఎన్నికలకు వెళ్తున్నట్లు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ సోమవారం ప్రకటించారు. ఇయు పార్లమెంటు ఎన్నికల్లో మారిన్‌ లీపెన్స్‌కి చెందిన మితవాద నేషనల్‌ ర్యాలీ పార్టీ చేతిలో మాక్రాన్‌ పార్టీ ఓటమి పాలవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. జాతినుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, జూన్‌ 30న దిగువ సభ ఎన్నికలు జరుగుతాయని, జులై 7న రెండో రౌండ్‌ ఓటింగ్‌ జరుగుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్