మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో దీపావళి వేడుకలు

53చూసినవారు
మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో దీపావళి వేడుకలు
మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో దీపావళి వేడుకలు సందడిగా జరిగాయి. హైదరాబాద్‌లోని నాగబాబు నివాసంలో జరిగిన ఈ వేడుకల్లో నవదంపతులు వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లావణ్య అత్తారింట్లో తొలి పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. చీరకట్టులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను వరుణ్ తేజ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశాడు. ‘అందరికీ దీపావళి శుభాకాంక్షలు’ అనే ట్యాగ్‌తో వరుణ్ షేర్ చేసిన ఒక ఫొటోలో నూతన దంపతులు మెరిసిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్