పచ్చళ్ళలో బూజు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి

533చూసినవారు
పచ్చళ్ళలో బూజు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి
మన ఇళ్లల్లో పచ్చళ్ళు నిల్వ చేసుకుంటాము. అలా నిల్వ చేసిన పచ్చళ్ళు బూజు రాకుండా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో తెలుసుకుందాం. పచ్చళ్ళు బూజు రాకుండా ఉండాలంటే, చిన్న ఇంగువ ముక్కను నిప్పు మీద కాల్చి ఖాళీ జాడీలో పెట్టాలి. అరగంట తర్వాత జాడీలో నుండి ఇంగువ ముక్కను తీసివేసి పచ్చడి వేయాలి. అలా చేస్తే పచ్చళ్ళు బూజు పట్టకుండా ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్