జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందాలంటే ఇలా చేయండి!

81చూసినవారు
జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందాలంటే ఇలా చేయండి!
జలుబు, దగ్గులు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ వీటి బారినపడి ఎంతో ఇబ్బంది పడతారు. అయితే మందుల నుంచి రిలీఫ్ పొందలేకపోతే.. రోజూ కొన్ని పానీయాలు తీసుకుంటే రిలీఫ్ కలుగుతుందని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. అల్లం టీ తాగితే జలుబు, దగ్గుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే తులసి ఆకులతో చేసిన టీ తాగడం వల్ల జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుందని, ఈ టీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్