హ్యాంగోవర్ తగ్గాలంటే ఇలా చేయండి..!

69చూసినవారు
హ్యాంగోవర్ తగ్గాలంటే ఇలా చేయండి..!
చాలామంది రాత్రి మద్యం అధికంగా తాగటం వల్ల ఉదయం హ్యాంగోవర్‌తో ఇబ్బంది పడుతుంటారు. హ్యాంగోవర్‌కు ముఖ్య కారణం డీహైడ్రేషన్. ఎక్కువగా నీటిని తాగటం వల్ల ఈ పరిస్థితి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఉదయాన్నే తినే అల్పాహారంలో అధిక ప్రోటీన్‌లు గల ఆహార పదార్థాలను అంటే గుడ్లు వంటి వాటిని తీసుకోవాలి. తాజా పండ్ల రసాలను వీలైతే టమోటా రసాలను తాగటానికి ప్రయత్నించాలి. కాఫీ, కెఫిన్ ఆధారిత ద్రావణాలను తాగకూడదు. హ్యాంగోవర్ పెగ్ అస్సలు వేయకూడదు.

సంబంధిత పోస్ట్