కీళ్ల నొప్పులకు ఈ ఆకులతో ఇలా చేయండి!

5082చూసినవారు
కీళ్ల నొప్పులకు ఈ ఆకులతో ఇలా చేయండి!
ఆముదంలో ఎన్నో ఔషద గుణాలున్నాయి. పూర్వం ఆముదం ఆకులని చాలా రకాలుగా వాడేవారు. కాళ్లనొప్పులు, చేతి నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి, మెడనొప్పి, భుజం నొప్పి వంటి సమస్యలను దూరం చేసేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ఆముదం ఆకులను చిన్న ముక్కలుగా కట్ చేసి నూనెలో ఫ్రై చేయాలి. ఆపై వాటిని గుడ్డలో కట్టి నొప్పి ఉన్న చోట పెట్టండి. వీలైతే అక్కడ ముడివేయండి. దీని వల్ల ఇది నొప్పి నివారణిగా పనిచేస్తుంది.

సంబంధిత పోస్ట్