బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా తక్కువగానే ఉంటుంది. ఈ పండ్లను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అంత త్వరగా పెరగవు. అలాగే రోజుకు ఒక యాపిల్ పండును తినడం వల్ల షుగర్ తగ్గుతుంది. దీనిలో ఉండే సాల్యుబుల్ ఫైబర్ షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. కివీ షుగర్ లెవల్స్‌ను తగ్గించేందుకు ఎంతగానో దోహదం చేస్తుంది.