పోస్టాఫీసు సేవింగ్స్‌ ఖాతాపై వర్తించే 8 రకాల ఛార్జీల గురించి తెలుసా?

71చూసినవారు
పోస్టాఫీసు సేవింగ్స్‌ ఖాతాపై వర్తించే 8 రకాల ఛార్జీల గురించి తెలుసా?
* ఖాతా స్టేట్మెంట్ లేదా డిపాజిట్ రసీదు జారీ కోసం రూ.20 (జారీ చేసిన ప్రతిసారీ వర్తిస్తుంది)
* పోగొట్టుకున్న లేదా మ్యుటిలేటెడ్ సర్టిఫికేట్ బదులు పాస్‌బుక్ జారీకి రూ.10
* నామినేషన్ రద్దు లేదా మార్పు కోసం రూ.50
* ఖాతా బదిలీకి రూ.100
* ఖాతాపై తాకట్టుకు రూ.100
* పొదుపు ఖాతాలో చెక్ బుక్ జారీ, క్యాలెండర్ ఇయర్‌లో 10 చెక్‌లీఫ్‌లు ఉచితంగా లభిస్తాయి. రుసుములు విధించరు. ఆ తర్వాత లీఫ్‌కు రూ.2 చొప్పున ఛార్జ్ చేస్తారు.
* చెక్కు బౌన్స్/ క్యాన్సిల్ అయితే రూ.100 ఛార్జ్ చేస్తారు.

సంబంధిత పోస్ట్