ఇ-ఇన్సూరెన్స్ అంటే తెలుసా?

58చూసినవారు
ఇ-ఇన్సూరెన్స్ అంటే తెలుసా?
ఇ-ఇన్సూరెన్స్ అకౌంట్ (EIA)అనే ఆన్లైన్ ఖాతాలో బీమా పాలసీలను ఎలక్ట్రానిక్ రూపంలో సేవ్ చేస్తారు. ఈ ఖాతా సాయంతో పాలసీదారులు బీమా ప్లాన్లను ఆన్లైన్లోనే యాక్సెస్ చేయొచ్చు. దీంతో వీటి నిర్వహణ మరింత సౌకర్యంగా మారుతుంది. బీమా పాలసీల వినియోగాన్ని సులభతరం చేయాలని IRDAI భావిస్తోంది. అన్ని బీమా పాలసీలను ఎలక్ట్రానిక్ ఫార్మాట్లోకి మారిస్తే.. ఇ-ఇన్సూరెన్స్ ఖాతా (EIA) ద్వారా సులభంగా యాక్సెస్ చేయొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్