నిమిషానికి ఎన్ని కోళ్లు తింటున్నామో తెలుసా?

565చూసినవారు
నిమిషానికి ఎన్ని కోళ్లు తింటున్నామో తెలుసా?
భూమిపై మనుషుల కంటే ఎక్కువగా కోళ్లే ఉన్నాయి. కచ్చితంగా చెప్పాలంటే భూమ్మీద 25 బిలియన్లు కోళ్లున్నట్టు అంచనా. అంటే కోళ్లు కూడా ఇతర పక్షి జాతుల కంటే ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 1,16,400 కోళ్లు తింటున్నారు. ఒక యూకేలోనే ఏడాదికి 8 బిలియన్ కోళ్లు తింటున్నారు. కోడి పెట్ట ఏడాదికి 300 కన్నా ఎక్కువ గుడ్లు పెట్టగలదు. కోళ్ల పెంపకం చైనాలో సుమారు 8000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది.

సంబంధిత పోస్ట్