రైళ్లకు పేర్లు ఎలా పెడతారో తెలుసా?

569చూసినవారు
రైళ్లకు పేర్లు ఎలా పెడతారో తెలుసా?
భారతదేశంలో నడిచే ఒక్కో రైలుకు ఒక్క ప్రత్యేక పేరు ఉంటుంది. అయితే వీటికి ఎన్నో లెక్కలు వేసి పేర్లు పెడతారట. భారతీయ రైల్వే.. రైళ్లకు 3 అంశాల ఆధారంగా పేర్లు పెడుతుంది. స్థలం ఆధారంగా అంటే ఒక రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోందనే దాన్నిబట్టి పెడతారు. అలాగే నిర్దిష్ట ప్రదేశాలను తెలిపేలా పెడతారు. ఉదాహరణకు ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్. మూడవది రాజధానులు కలిసేలా ప్రత్యేక పేర్లను పెడతారు. ఉదాహరణకు రాజధాని ఎక్స్‌ప్రెస్.

సంబంధిత పోస్ట్