మొలకెత్తిన గింజల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మొలకెత్తిన తర్వాత ఆ గింజలులో చాలా వరకు విటమిన్ ఏ ఎనిమిది రెట్లు పెరుగుతుంది. ప్రతిరోజూ మొలకలు తినడం వల్ల రక్తంలో కొవ్వు స్థాయిలు తగ్గుతాయి. అలాగే హైపర్‌టెన్షన్, గుండె సంబంధిత సమస్యల నివారణకు ఇవి తోడ్పడతాయి. మొలకలలో ఉండే ఆల్కైజెస్ ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్ వంటి వాటిని నివారించగలవు. అలాగే శరీరంలోని రక్తంతో పాటు, ఆక్సిజన్‌ను శరీరావయవాలకు అందిస్తాయి.