VIDEO: ఇది గుండె మార్పిడి అనుకున్నా.. జగన్ చికిత్సపై ఆనం కామెంట్

3348చూసినవారు
'నవ్వి నవ్వి పోతే ఎవరు బాధ్యులు సార్' అంటూ ఏపీ సీఎం జగన్ చికిత్సపై ఆనం వెంకట రమణారెడ్డి వీడియో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు చూసి ఇది గుండె మార్పిడి ఆపరేషన్ అనుకున్నా. దెబ్బ తగిలితే ఎవరైనా ఏం చేస్తారో తెలుసా బ్యాండేజ్ వేసుకుంటారు. ఒక బ్యాండేజ్ వేసుకుంటే సరిపోయే దెబ్బకి.. చిన్న రాయి తగిలితే పదిహేను మంది పైగా డాక్టర్లు, నర్సులు అవసరమా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా జగన్ హావభావాలను వ్యంగ్యంగా చూపే ప్రయత్నం చేశారు.

సంబంధిత పోస్ట్