AP: మే 15 నుంచి ఇంటర్మీడియట్‌ ప్రవేశాలు

54చూసినవారు
AP: మే 15 నుంచి ఇంటర్మీడియట్‌ ప్రవేశాలు
ఇంటర్‌లో ప్రవేశాల ప్రక్రియకు సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు షేడ్యూల్‌ను విడుద‌ల చేసింది. ఈ షేడ్యూల్ ప్ర‌కారం రెండు విడతలుగా ప్రవేశాల ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించనున్నారు. మొదటి విడతలో మే 15 నుంచి దరఖాస్తులు విక్రయించి.. జూన్‌ 1 లోపు వాటిని స్వీకరిస్తారు. మే 22 నుంచి మొదటి విడత ప్రవేశాలు ప్రారంభించి.. జూన్‌ 1 లోపు పూర్తి చేస్తారు. రెండో విడత ప్రవేశాలను జూన్ 10న మొద‌లుపెట్టి.. జూలై 1 లోపు భ‌ర్తి చేయ‌నున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్