అంబేద్కర్ ఆశయాల సాకారం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం: వైఎస్ షర్మిల

548చూసినవారు
అంబేద్కర్ ఆశయాల సాకారం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం: వైఎస్ షర్మిల
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శ్రీకాళహస్తిలో వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల. బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలియజేస్తున్నానని ఆమె అన్నారు. ఆ తరువాత అక్కడే నిర్వహించం సభలో శ్రీకాళహస్తిలోని వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అక్రమాలపై షర్మిల విరుచుకుపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్