వైశాఖ పౌర్ణమితో గౌతమ బుద్ధునికి ఉన్న సంబంధం

67చూసినవారు
వైశాఖ పౌర్ణమితో గౌతమ బుద్ధునికి ఉన్న సంబంధం
బుద్ధుని జీవితంలో వైశాఖ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యం ఉంది. బుద్ధుని జీవితంలో వైశాఖ పూర్ణిమ రోజే మూడు సార్లు ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. బుద్ధుని కపిలవస్తు రాజు శుద్ధోధనుడు, మహామాయలకు ఓ వైశాఖ పౌర్ణమి నాడు బుద్ధుడు సిద్ధార్ధుడిగా జన్మించారు. వైశాఖ పూర్ణిమ రోజే సిద్ధార్ధుడు జ్ఞానోదయం పొంది బుద్ధుడిగా మారారు. ఇదే వైశాఖ పూర్ణిమనాడు బుద్దుడు నిర్యాణం చెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్