మధుర మీనాక్షిదేవి ఆలయ ప్రత్యేకతలు తెలుసా!

575చూసినవారు
మధుర మీనాక్షిదేవి ఆలయ ప్రత్యేకతలు తెలుసా!
తమిళనాడులోని మధురైలోని మీనాక్షి దేవాలయం 2500 ఏళ్లకు పైగా పురాతనమైదని చరిత్రకారులు చెబుతుంటారు. ఈ ఆలయాన్ని దాదాపు 45 ఎకరాల్లో నిర్మించారు. ఇక్కడ పార్వతీదేవితో పాటు శివుడు కూడా ఉంటారు. ఈ ఆలయంలో 8 స్తంభాలు నిర్మించారు. వాటిపై అష్ట లక్ష్మీదేవి విగ్రహాలు ప్రతిష్టించారు. ఈ స్తంభాలపై శివుని పురాణ కథలు రాశారు. ఇక్కడ ఆలయంలో మీనాక్షి దేవి ఒక చేతిలో చిలుక, మరో చేతిలో చిన్న కత్తి ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్