బాలరాముడి కిరీటం విలువ ఎంతో తెలుసా?

3310చూసినవారు
బాలరాముడి కిరీటం విలువ ఎంతో తెలుసా?
అయోధ్యలో బాలరాముడు స్వర్ణ ఆభరణాల అలంకారంలో మెరిసిపోతున్నారు. ముఖ్యంగా విగ్రహానికి అమర్చిన కిరీటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీని విలువ రూ.11 కోట్లు. సూరత్‌కు చెందిన డైమండ్స్ వ్యాపారి ముకేశ్ పటేల్ రామ్‌లల్లాకు కానుకగా దీనిని అందజేశారు. 6 కేజీల బరువున్న ఈ కిరీటాన్ని నాలుగున్నర కిలోల బంగారంతో పాటు ప్రత్యేకమైన వజ్రాలు, కెంపులు, ముత్యాలు, నీలమణులతో తయారు చేశారు.

సంబంధిత పోస్ట్