పవన్ భార్య ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

5564చూసినవారు
పవన్ భార్య ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా ఆస్తులకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. మోడలింగ్ కెరీర్ మాత్రమే కాకుండా అన్నా బిజినెస్ ఉమెన్ కూడా. ఆమెకు సింగపూర్‌లో హోటల్ చైన్ బిజినెస్ ఉన్నట్టు ఓ ఆంగ్ల వెబ్‌సైట్ పేర్కొంది. ఆమెకు రష్యా, సింగపూర్ దేశాల్లోని ఆస్తులతో కలిపి దాదాపు రూ.1800కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు సమాచారం. అన్నా లెజినోవా, పవన్‌లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

సంబంధిత పోస్ట్