దేవగణ నక్షత్రాలు ఏవో మీకు తెలుసా?

3789చూసినవారు
దేవగణ నక్షత్రాలు ఏవో మీకు తెలుసా?
జ్యోతిష్య శాస్త్రంలో నక్షత్రాలను 3 గణాలుగా విభజిస్తారు. 27 నక్షత్రాలలో 9 దేవగణ నక్షత్రాలు, 9 మానవ గణ నక్షత్రాలు, 9 రాక్షస గణ నక్షత్రాలు ఉన్నాయి.

దేవగణ నక్షత్రాలు: అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, స్వాతి, అనూరాధ, శ్రవణం, రేవతి.

మానవ గణ నక్షత్రాలు: భరణి, రోహిణి, ఆరుద్ర, పుబ్బ (పూర్వ ఫల్గుణి), ఉత్తర(ఉత్తర ఫల్గుణి), పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, పూర్వబాధ్ర, కృత్తిక, ఉత్తరాబాధ్ర.

రాక్షస గణ నక్షత్రాలు: ఆశ్లేష, మఖ, చిత్త, విశాఖ, జ్యేష్ట, మూల, ధనిష్ట, శతభిషం (శతతార).

సంబంధిత పోస్ట్