జ్వరం వచ్చినప్పుడు బొప్పాయి తింటే ఏం జరుగుతుందో తెలుసా?

585చూసినవారు
జ్వరం వచ్చినప్పుడు బొప్పాయి తింటే ఏం జరుగుతుందో తెలుసా?
బొప్పాయి పండును లేదా జ్యూస్ ను జ్వరం వచ్చినప్పుడు ఎక్కువగా తినకూడదని చెబుతుంటారు. బొప్పాయి పండులో వేడిని కలిగించే గుణం ఉంటుంది. కావున అధిక జ్వరంతో బాధపడేవారు ఈ పండును తక్కువ పరిమాణంలో తీసుకోవడమే మంచిది. ఎక్కువగా తిన్నట్లయితే శరీరంలో వేడి అధికమై జ్వరం తీవ్రత మరింత పెరుగుతుంది. డెంగ్యూ జ్వరంతో బాధపడేవారు తక్కువ పరిమాణంలో బొప్పాయి పండును ఆహారంగా తీసుకుంటే ఎర్ర రక్త కణాల సంఖ్య గణనీయంగా పెరిగి త్వరగా కోలుకుంటారు.

సంబంధిత పోస్ట్