క్యూఆర్ కోడ్‌లో ఏం ఉంటుందో తెలుసా?

51చూసినవారు
క్యూఆర్ కోడ్‌లో ఏం ఉంటుందో తెలుసా?
నేడు ప్రతి ఒక్కరూ డిజిటల్ విధానంలోనే పేమెంట్స్ చేస్తున్నారు. అయితే డిజిటల్ చెల్లింపులో అత్యంత ముఖ్యమైనది క్యూఆర్ కోడ్. దీని సాయంతోనే నగదును చెల్లిస్తుంటారు. అసలు ఈ క్యూఆర్ కోడ్‌ల్‌లో ఏముంటుంది? ఇది ఎలా వర్క్ చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? క్యూఆర్ కోడ్‌లో నల్లటి బాక్సులు ఉంటాయి. వీటిని మ్యాడ్యూల్స్ అంటారు. ఇవి భాగాలుగా విభజింపబడి ఉంటాయి. స్కాన్ చేసినప్పుడు వీటి ద్వారా డేటా షేర్ అయి పేమెంట్స్ జరుగుతాయి.

సంబంధిత పోస్ట్