క్యూఆర్ కోడ్ విధానాన్ని జపాన్‌లో 1994లో మసాహికో హరా అభివృద్ధి చేశారు. సాధారణంగా ఇది 2 డైమెన్షన్‌లో ఉంటుంది. రీడబుల్ ఆప్టికల్ లేబుల్‌లో యూఆర్‌ఎల్, కాంటాక్ట్ డీటెయిల్స్. దీనిలో వివిధ రకాల సమాచారాన్ని పొందుపరచవచ్చు. దానిని స్కాన్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఈ కోడ్‌లోని 30 శాతం భాగం కనిపించకపోయినా, చెరిగిపోయినా అందులోని డేటాను మాత్రం తెలుసుకోవచ్చు.