విగ్రహం ఉండని ఆలయం ఎక్కడుందో తెలుసా.?

529చూసినవారు
విగ్రహం ఉండని ఆలయం ఎక్కడుందో తెలుసా.?
సాధారణంగా ఆలయాల్లో ఉన్న విగ్రహాలకు భక్తులు పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. అస్సాంలోని గువహతిలో నీలాచల్ కొండపై ఉన్న కామాఖ్య దేవి ఆలయంలో మాత్రం విగ్రహం ఉండదు. మహాశివుని భార్య సతీదేవి యోని ఇక్కడ పూజలందుకుంటుంది. దీనిపై ఎర్రటి వస్త్రాన్ని కప్పుతుంటారు. వర్షాకాలంలో మూడు రోజుల పాటు ఈ ఆలయం మూసివేస్తారు. ఈ మూడు రోజుల పాటు తాంత్రిక సంతానోత్పత్తి పండుగ
(అంబుబచి మేళా)ను జరుపుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్