టీడీపీ నేతపై దాడి కేసులో నిందితుల అరెస్ట్

61చూసినవారు
టీడీపీ నేతపై దాడి కేసులో నిందితుల అరెస్ట్
టీడీపీ నేత, గన్నవరం పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కాసరనేని రంగబాబుపై దాడి కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన జునైద్, జహీర్, ఫర్హాన్, రాజు, చిరంజీవిని నిందితులుగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్ప‌త్రికి తరలించారు. దాడి వెనుక ఉన్న వారిని తప్పించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్