జనవరి 7న డాకింగ్‌ పరిశోధన: ఇస్రో చైర్మన్‌ సోమనాధ్‌

68చూసినవారు
జనవరి 7న డాకింగ్‌ పరిశోధన: ఇస్రో చైర్మన్‌ సోమనాధ్‌
శ్రీహరికోట నుండి సోమవారం రాత్రి విజయవంతంగా ప్రయోగించిన పిఎస్‌ఎల్వి సి-60 రాకెట్‌ ద్వారా స్పేడెక్సు జంట ఉపగ్రహాలు నిర్దిష్ట కక్షలోకి చేరుకోవడం జరిగిందని ఇస్రో చైర్మన్‌ సోమనాధ్‌ ప్రకటించారు. ఈ సందర్భముగా ప్రయోగం అనంతరం సోమనాధ్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ …. అంతరిక్షంలో వేరు వేరుగా ఉండే స్పేడెక్సు జంట ఉపగ్రహాలను ఒకటిగా అనుసంధానం చేసే పరిశోధాత్మక ప్రయోగాన్ని జనవరి 7 వ తేదీన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్