మద్యం తాగాక కాఫీ తాగితే మత్తు తగ్గుతుందా?

543చూసినవారు
మద్యం తాగాక కాఫీ తాగితే మత్తు తగ్గుతుందా?
మద్యం తాగాక కాఫీ తాగితే మత్తు తగ్గుతుందన్నది అపోహ. ఆల్కహాల్‌ ప్రభావాన్ని కెఫీన్‌ ఏ మాత్రం తగ్గించలేదని పరిశోధనల్లో తేలింది. సాధారణంగా కెఫీన్‌ ఉత్తేజాన్ని ఇస్తుంది. అయితే మద్యం తాగినవాళ్లకు ఈ చిట్కా పనిచేయదు. మద్యం తాగినవాళ్లు కాఫీ తాగితే నిద్రమత్తు వదిలిపోతుంది. కాబట్టి మళ్లీ మద్యం మీదికి మనసు మళ్లేందుకు ఆస్కారం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్