ఈ పొరపాట్లు చేస్తే మీ WhatsApp అకౌంట్‌ని నిషేధిస్తారు

71చూసినవారు
ఈ పొరపాట్లు చేస్తే మీ WhatsApp అకౌంట్‌ని నిషేధిస్తారు
ఈ పొరపాట్లు చేస్తే మీ వాట్సాప్ అకౌంట్‌ని నిషేధిస్తారు. అవి..వాట్సాప్ యొక్క అనధికారిక యాప్‌ను ఉపయోగించకూడదు. చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను పంపడం, వినియోగదారులు ఎవరిదైనా వాట్సాప్ అకౌంట్‌ను బ్లాక్ చేసి రిపోర్ట్ కూడా ఇస్తే ఆ ఖాతాను నిషేధిస్తారు. స్కామ్‌లు, మాల్‌వేర్ కోసం వాట్సాప్ ని ఉపయోగించిన అకౌంట్ క్లోజ్ చేస్తారు. అలాగే అవాంఛిత ప్రచార సందేశాలను పంపినా, అనుమతి లేకుండా వ్యక్తులను గ్రూపుల్లో చేర్చిన ఆ అకౌంట్ పై నిషేధం విధిస్తారు.

సంబంధిత పోస్ట్