మీ ఫోన్‌లో ఇలా చేస్తున్నారా?

54చూసినవారు
మీ ఫోన్‌లో ఇలా చేస్తున్నారా?
మీ ఫోన్లలో ఫేస్‌బుక్, X సహా సోషల్ మీడియా అకౌంట్లు, యాప్‌లను లాగిన్ అయ్యేటప్పుడు పాస్‌వర్డ్‌లు, ఇతర వివరాల ఆటోఫిల్ ఆప్షన్‌కు ఓకే చేస్తున్నారా? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్లే. దీనివల్ల మొబైల్ ఓఎస్‌లో పాస్‌వర్డ్ మేనేజర్ల సామర్థ్యం తగ్గిపోతుందని, సైబర్ నేరగాళ్లు సులభంగా దాడి చేస్తారని త్రిపుల్ ఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ అంకిత్ గంగ్వాల్ చేసిన పరిశోధనలో తేలింది. అందుకే సొంతంగా పాస్‌వర్డ్ టైప్ చేయాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్