నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు: మోహన్ బాబు

2939చూసినవారు
నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు: మోహన్ బాబు
ఏ పార్టీ వారైనా తన పేరును వారి వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని మంచు మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు. చేతనైతే నలుగురికి సాయపడడంలోనే దృష్టి పెట్టాలని, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి అస్సలు లాగొద్దన్నారు. తనకి అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభివందనాలు తెలిపారు. శాంతి, సౌభ్రాతృత్వాలను ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని మోహన్ బాబు హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా ఓ లేఖ పోస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్