పిల్లల దత్తత కోసం అక్రమ పద్ధతులు అనుసరించవద్దు: మంత్రి సీతక్క

77చూసినవారు
పిల్లల దత్తత కోసం అక్రమ పద్ధతులు అనుసరించవద్దు: మంత్రి సీతక్క
పిల్లల దత్తత కోసం అక్రమ పద్ధతులు అనుసరించవద్దని పిల్లలు లేని తల్లిదండ్రులకు మంత్రి సీతక్క సూచించారు. HYD యూసుఫ్‌గూడలోని శిశువిహార్‌ను మంత్రి సీతక్క ఇవాళ సందర్శించారు. అక్రమ రవాణా నుంచి విముక్తి పొందిన చిన్నారులను పరామర్శించారు. చిన్నారుల యోగక్షేమాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పిల్లల దత్తత కోసం చట్టపరమైన ప్రక్రియ అనుసరిస్తే ఇబ్బందులు ఉండవని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్