కాకులను వాలనీయనని.. రేవంత్‌ గద్దలను ఎత్తుకెళ్లారు: హరీష్

82చూసినవారు
కాకులను వాలనీయనని.. రేవంత్‌ గద్దలను ఎత్తుకెళ్లారు: హరీష్
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్‌రావు కౌంటర్‌ విసిరారు. కేసీఆర్‌ ఇంటిపై వాలిన కాకి మా ఇంటిపై వాలొద్దని సీఎం అంటున్నారు. కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎంపీ అభ్యర్థులు BRS నుంచి వెళ్లినవారే. కాకులను వాలనీయను అని.. రేవంత్‌ గద్దలను ఎత్తుకెళ్లారు. మోదీకి, రేవంత్‌కు మాటలెక్కువ.. చేతలు తక్కువ' అని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్