‘హసీనాపై ఒత్తిడి చేయొద్దు’

69చూసినవారు
‘హసీనాపై ఒత్తిడి చేయొద్దు’
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను అధిక ఒత్తిడికి గురిచేయొద్దని ఏడాది క్రితం భారత్ అధికారులు అమెరికాను కోరినట్లు వాషింగ్టన్ పోస్టు పత్రిక ప్రచురించింది. 2024 జాతీయ ఎన్నికలకు ముందు బంగ్లాదేశ్ పలువురిని జైళ్లలో వేయడాన్ని ఉద్దేశించి అమెరికా దౌత్యవేత్తలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో భారత అధికారులు వరుసగా అమెరికాతో చర్చలు జరిపారు. హసీనా విషయంలో మరీ కఠినవైఖరిని అవలంభించొద్దని కోరినట్లు వాషింగ్టన్ పోస్టు పేర్కొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్